Categories: FeaturedMovie News

Allu Sneha Reddy: హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అల్లు స్నేహ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్?

Allu Sneha Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో బిజీగా గడుపుతున్న నటుడు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈయనకు ఇలాంటి క్రేజ్ రావడానికి కారణం ఒకటి ఆయన డాన్స్ అయితే రెండవది ఆయన స్టైల్ అని చెప్పాలి.

కొన్నిసార్లు అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ చూస్తే అలాంటి స్టైల్ ఇతనే ట్రెండ్ చేశారేమో అనిపించేలా ఉంటుంది.ఇక అల్లు అర్జున్ మాత్రమే కాకుండా ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి కూడా ఏమాత్రం హీరోయిన్లకు తీసిపోరు. హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు స్నేహారెడ్డి స్టైలిష్ విషయంలో కూడా హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి ఎంతో స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈమె హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదంటూ కామెంట్లు చేస్తున్నారు.

Allu Sneha Reddy: ట్రెండీ వేర్ లో ఆకట్టుకున్న స్నేహ రెడ్డి…

ఇకపోతే ఈ ఫోటోలలో ఈమె ధరించిన ఈ డ్రెస్ ప్రముఖ డిజైనర్ ప్రీతమ్ డిజైన్ చేశారు. ప్రీతమ్ సమంతకు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు కూడా ఈయన డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు స్నేహ రెడ్డికి సైతం ప్రీతమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈయన డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఎంతో స్టైలిష్ లుక్ లో ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago