టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అల్లుఅర్జున్ మొదట చిరంజీవి స్ఫూర్తితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా అదరగొడుతున్నారు. సినీ ప్రయాణంలో తన స్నేహితురాలు స్నేహరెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటే.. ఆమె యాక్టివ్ గా ఉంటుంది.
గారికి సోషల్ మీడియా వేదికగా తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. స్నేహ రెడ్డి గారు సోషల్ మీడియాలో అదేరీతిలో ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. కేవలం స్నేహ రెడ్డి కి మాత్రమే కాకుండా కూతురు అల్లు అర్హ,అల్లు అయాన్ కి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
స్నేహ రెడ్డి కి ఇంస్టాగ్రామ్ లో ఏకంగా నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక హీరో భార్య గా ఇంత మంది ఫాలోవర్స్ ఉండటం ఒక రికార్డు అని చెబుతున్నారు. స్నేహ రెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు,వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇదిఇలా ఉంటే ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి తన ఫిట్నెస్ మీద బాగా శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తోంది.
వర్కౌట్స్,యోగాలు, జిమ్నస్టిక్స్ చేస్తోంది. తల క్రిందులుగా వేలాడుతూ జిమ్నాస్టిక్ చేసిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. బన్నీ భార్య రోజురోజుకు జీరో సైజు లోకి మారిపోతోంది. స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చేలా స్నేహరెడ్డి తయారవుతోంది. తాజాగా స్నేహ రెడ్డి కి సంబంధించిన ఒక ఫోటో షేర్ చేయగా అందులో ఆమె తన నడుము అందాలను చూపిస్తూ తాను జీరో సైజ్ కి వచ్చాను అని చెప్పకనే చెబుతోంది
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…