అక్కినేని అమల… ఈవిడ మొదటగా నృత్యకారిణి. అమల తల్లి గారు ఐర్లాండ్ దేశస్తురాలు. తండ్రి బెంగాలి. అయితే నాట్యకారిణి రుక్మిణీ ఆరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి అనే తమిళ చిత్రం ద్వారా అమల తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక అలాగే తెలుగులో ఈమె నటించిన మొదటి చిత్రం డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన చిన్న బాబు. ఇక ఆ చిత్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరికీ వివాహం జరిగింది. వీరు ఇరువురు 1993 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఆ మరుసటి సంవత్సరం 1994లో అఖిల్ జన్మించాడు.
ఇకపోతే అమల అక్కినేని.. ప్రస్తుతం తాను జంతు సంక్షేమ కార్యకర్తగా, బ్లూ క్రాస్ సొసైటీని ముందుకు నడుపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమెకు తోడుగా తన కొడుకు చైతన్య భార్య సమంత కూడా ఈమెకు సహకారం అందిస్తోంది. నిజానికి నటి అమల చాలా నియమ, నిబద్ధత కలిగిన ఆవిడ. నాగార్జునను ప్రేమించి ఎన్ని సంవత్సరాలు ఆయన, ఆయనకు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నాగార్జునకు పూర్తి సహకారం అందించారు.
అయితే అమల తో ఒక సమయంలో నాగార్జున మనకు అఖిల్ ఒక్కడే ఉన్నాడు కదా మనం మరొకరిని ప్లాన్ చేద్దాం అని అడగగా… అప్పుడు నిజంగా అమల మాతృత్వ ఆడతనాన్ని బయట పెట్టింది. అదేమిటంటే నాగార్జున అలా అడగగా మనకు ఒక కుమారుడు అని ఎవరు చెప్పారు …? మనకు ఇద్దరు కదా అని అనింది. దానితో నాగార్జున ఆశ్చర్యచకితుడయ్యాడు.
ఆ తర్వాత నాగార్జున మనకు ఒక అఖిల్ ఒక్కడే కదా అని అడగగా, నాగచైతన్య కూడా మన కుమారుడే కదా అని అనడంతో నాగార్జున ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. నిజంగా అంతా మంచిగా ఆలోచించి అక్కినేని అమలకు నమస్కారం చేయకుండా ఉండలేము. నిజానికి కొన్ని విషయాలలో నాగచైతన్యకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా అఖిల్ కు కూడా ఇవ్వరు వారిద్దరూ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…