Amardeep -Tejaswini: ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీనటులు సినీ సెలబ్రిటీలు వరుసగా తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోని ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలో పెళ్లి బంధంతో ఒకటిగా తాజాగా బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి సైతం పెళ్లి బంధం లోకి అడుగు పెట్టబోతున్నారు.
బుల్లితెర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మరొక సీరియల్ నటి తేజస్విని గౌడ అనే నటితో ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచి ఒక్కసారిగా నిశ్చితార్థంతో అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా రెండు నెలల క్రితం వీరి నిచ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.
ఇకపోతే డిసెంబర్ 14వ తేదీ వీరి వివాహం కావడంతో వీరి హల్దీ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజన్స్ అభిమానులు చూడముచ్చటగా ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ జంట పట్ల కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ హల్దీ వేడుకలలో భాగంగా బుల్లితెర నటీనటులతో పాటు యాంకర్లు కూడా పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ప్రస్తుతం అమర్ తేజస్విని గౌడ హల్ది ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.అమర్ జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా తేజస్విని కేరాఫ్ అనసూయ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…