Ambanti Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ హాట్ గా ఉంటాయి. ఏదో ఒక విషయం గురించి అధికార ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.ఈ క్రమంలోనే వైసీపీ నేతలు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ తరచూ ఆయన మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువస్తూ తనపై కామెంట్లు చేసేవారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్లు గురించి తరచూ ప్రస్తావనకు తీసుకురావడంతో తనదైన స్టైల్ లో చెప్పు చూపిస్తూ వైసిపి నేతలకు ఘాటుగా సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పాలంటూ అబంటికి ప్రశ్న వేశారు.ఈ క్రమంలోనే అంబటి రాంబాబు ఈ విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లికి పోలవరం ప్రాజెక్టుకి ముడి పెట్టి సమాధానం చెప్పారు.
పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుని లోపు పోలవరం పూర్తవుతుంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ తీవ్రదుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అది తన వ్యక్తిగతం. అయితే మంత్రి అంబంటి రాంబాబు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లను జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరంకు ముడి పెట్టడంతో పెద్ద ఎత్తున నేటిజన్స్ తమదైన శైలిలో అంబటిపై కామెంట్లు చేస్తున్నారు.
ఈ విధంగా జాతీయ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లతో ముడిపెట్టి సమాధానం చెప్పడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ సమాధానం చెప్పడం చేత కాకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ పెళ్లికి పోలవరానికి ముడి పెట్టడం ఏంటి? నేను వేసిన సెటైరు.. నాకు చెప్పు చూపించిన జనసేనా కార్యకర్తలకు మాత్రమే..’ అంటున్నారు అంబటి. చెప్పు చూపించడం సంగతి పక్కన పెడితే, ప్రశ్న అడిగినప్పుడు సంబంధిత శాఖ మంత్రి అయ్యుండుకొని సరైన సమాధానం చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ పెళ్లికి ముడి పెట్టడంతో పెద్ద ఎత్తున ఈయనపై మండిపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…