Featured

Archana Ananth : ముసలోడితో అఫైర్ నడుపుతున్న కార్తీక దీపం సీరియల్ బ్యూటీ.. ఇదేం పోయేకాలం..!

Archana Ananth : సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేయకపోయినా రూమర్లు వస్తూనే ఉంటాయి. ఇక వాళ్ళ ప్రేమ వ్యవహారాలు ఇలాంటి విషయాలు నిజంగా ఉన్నా లేకున్నా బయటికి మాత్రం మంచి గాసిప్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య సినిమా వాళ్లకు పోటీగా తయారయ్యారు సీరియల్ వాళ్ళు, సీరియల్స్ లో నటిస్తూ ఫేమస్ అయిన కొంతమందికి సినిమా సెలబ్రిటీలకు కూడా లేనంత ఫాలోంగ్ ఉంటోంది. అలాంటి సీరియల్ నటుల గురించి కూడా కొన్ని పుకార్లు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్ళ గురించి ఉన్నవీ లేనివీ అన్ని విషయాలు నెట్టింట్లో తిరిగేస్తుంటాయి. ఇప్పుడు ఒక బుల్లితెర సెలబ్రిటీ గురించి అలాంటి ఒక వార్తే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ముసలోడితో ప్రేమాయణం సాగిస్తున్న కార్తీక దీపం బ్యూటీ…

సీరియల్స్ అనగానే మొదట గుర్తొచ్చే సీరియల్ ఈ మధ్య కాలం లో టాప్ హిట్ సీరియల్ ‘కార్తీక దీపం’. మా టీవీ లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ స్టోరీ లో ఎన్ని మార్పులు చేసి అరే ఏంట్రా ఇది అని డైరెక్టర్ ను అనుకునే సీరియల్ తీస్తున్నా ఆ సీరియల్ అభిమానులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు, సీరియల్ ను ఇంకా చూస్తూ ఆదరిస్తున్నారు. ఇక ఆసీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఎంత ఫేమస్ అయ్యారో ఇక డాక్టర్ బాబు తల్లి సౌందర్య కూడా అంతే ఫేమస్.

గ్లామరస్ అత్తగా ఆ సీరియల్ తో కొత్త ట్రెండ్ తెచ్చింది సౌందర్య. సౌందర్య అసలు పేరు అర్చన అనంత్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన అర్చన ఈ సీరియల్ ఫేమ్ తో పలు సీరియల్స్ లోనూ అలాగే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. అయితే సౌందర్య భర్త పిల్లలను పెట్టుకుని ఇండస్ట్రీకి చెందిన ఒక ముసలోడితో ఎఫైర్ నడుపుతోందంటూ పూకార్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంత నిజాముందో ఇంకొంత కాలం వెయిట్ చేస్తే కానీ తెలియదు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago