Wooden Chair: కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా కొందరికి అదృష్టం తలుపు తడుతుంది.ఇలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వృధాగా పడేసిన వస్తువులకు కూడా అధిక డిమాండ్ పెరుగుతుందని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఒక పాత కుర్చీ విషయంలో కూడా ఇలాగే జరిగింది.
ఒక పాత సామాన్ల దుకాణంలో వేస్ట్ గా పడి ఉన్న ఒక కుర్చీని చూసి మంత్ర ముద్దురాలైనా ఓ మహిళ అతనికి 500 రూపాయలు ఇచ్చి ఆ కుర్చీని సొంతం చేసుకుంది. అయితే ఆ కుర్చీ ప్రాముఖ్యత ఏమిటో ఆ మహిళకు కూడా తెలియదు. ఒకరోజు ఒక వ్యక్తిని కలిసిన ఆమె ఆ కుర్చీ విలువ ఎంత ఉంటుందో చెప్పమని అడగగా ఆ వ్యక్తి ఆ కుర్చీని పరిశీలించి ఎంతో ఆశ్చర్యపోయాడు.
ఈ క్రమంలోనే ఆ వ్యక్తి అది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్న అవాంట్ గార్డ్ ఆర్ట్ స్కూల్‌కు చెందినదని ఈ కుర్చీ ఎక్కువ మొత్తానికి అమ్ముడు పోతుందని తెలిపారు.1902లో ప్రముఖ చిత్రకారుడు కోలోమన్ మోసెర్ రూపొందించినట్టు తెలిపారు. దీంతో ఆ మహిళఈ కుర్చీని వేలానికి పెట్టింది ఆ మహిళ.
ఈ కుర్చీని వేలంలో పెట్టగా ఆస్ట్రియాకు చెందిన ఒక డీలర్ దీన్ని రూ.16 లక్షలకు కొనుగోలు చేశాడు. కనీసం కుర్చీని నేరుగా చూడకుండా కేవలం సెల్ ఫోన్ లో ఫోటో చూసి ఏకంగా 16 లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ కుర్చీ బ్రిటన్ కి ఎలా వెళ్ళింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈ కుర్చీ ఇంత ధర పలకడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…