Featured

Analyst Damu Balaji : అతడి వల్లే రేణు దేశాయ్ పూణే ఇల్లు ఖాళీ చేసింది…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ‘బద్రి’ సినిమా హీరోయిన్ గా అందరికీ పరిచయమైన మరాఠి అమ్మాయి రేణు దేశాయ్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడటం, ఇద్దరూ సహజీవనం చేయడం, ఇద్దరు పిల్లలు పుట్టాక 2009లో పెళ్లి చేసుకోవడం, మళ్ళీ 2012లో విడాకులు తీసుకోవడం ఈ విషయాలన్నీ తెలిసినవే. విడాకుల తరువాత రేణు దేశాయ్ పిల్లల్తో ఉంటుండగా పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకున్నాను అనగానే పవన్ ఫ్యాన్స్ నుండి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో ఆమె బాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురైంది. ఈ ఇష్యూలన్నీ పక్కన పెడితే రేణు దేశాయ్ మరోసారి సినిమాల్లో బిజీ కావాలని భావిస్తోంది. తాజాగా రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమాలో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అయ్యింది.

అతని వల్లే ఇల్లు ఖాళీ చేసింది…

రేణు దేశాయ్ గారి గురించి అనలిస్ట్ దాము బాలాజీ గారు మాట్లాడుతూ తాను పూణేలో ఉంటూనే ప్రస్తుతం సినిమాల్లో మళ్ళీ బిజీ కావాలని అనుకున్నారు. అందుకే రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో మళ్ళీ తెలుగులో కమ్ బ్యాక్ ఇస్తోంది అంటూ తెలిపారు. అయితే గతంలో ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ హీరో అయితే మరో పెళ్లి పిల్లలతో ఉండొచ్చు కానీ ఆమె మరో పెళ్లి చేసుకోకూడదు అనడం బాగోలేదని బాలాజీ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో రేణు దేశాయ్ ని ట్రోల్ చేయకండి వదిలేయండి తన జీవితం తనది అని ఫ్యాన్స్ కి ఒకమాట కూడా చెప్పలేదు. అలా చెప్పుంటే బాగుండేది, రేణు దేశాయ్ తో ఉన్నపుడే అన్నా లేజీనోవా తో సంబంధం పెట్టుకుని పిల్లల్ని కన్నాడు అని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

ఇలాంటివి ఏ మహిళ అయినా ఎలా భరిస్తుంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ ఒక పోస్ట్ లో చల్ల గాలిలాగా వచ్చి ఆనందంగా ఉన్నాను అనే సమయంలో వెళ్ళిపోయావు అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టడం గురించి బాలాజీ మాట్లాడుతూ అది ఖచ్చితంగా పవన్ గురించి కాదు ఇంకెవరో ఆమె లైఫ్ లో ఉండి ఉండవచ్చు అంటూ చెప్పారు. అతని వల్లే పూణే ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేసిందేమో అనిపిస్తుంది. పవన్ గురించి ఇంకా ఆలోచిస్తుంది రేణు అని అనిపించడం లేదు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago