Analyst Damu Balaji : మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు ఇపుడు పెద్ద దిక్కు, అలాగే ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం, అందరి చూపు వాళ్ళ కుటుంబంపై ఉంటుంది. ఒకప్పుడు చిరంజీవి చిన్న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని సంచలనం రేపింది. ఒక పాప పుట్టాక ఆ పెళ్లి కాస్తా పెటాకులయింది. ఇక మళ్ళీ చాలా గ్రాండ్ గా కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. ఇక కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లో హీరోగా లాంచ్ అయ్యాడు. అయితే వారిమధ్య ఏం జరిగిందో కానీ ఇప్పుడు చిరంజీవి చిన్న కూతురు విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితమే ఈ వార్తలు వినిపించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇపుడు మళ్ళీ ఆ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిపై అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
కళ్యాణ్ దేవ్ వరుస పోస్టులు అందుకేనా…
శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు చాలా కాలంగా వేరుగా ఉంటున్నారు. ఇప్పటికే వారి మధ్య గ్యాప్ వచ్చేసింది విడాకులు తెసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నా ఇంకా ఆఫీసియల్ గా కన్ఫర్మ్ కాలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ మధ్యలో వరుసగా కళ్యాణ్ దేవ్ పోస్టులు పెడుతున్నారు. ఇక శ్రీజ, కళ్యాణ్ దేవ్ లిద్దరూ కూడా వాళ్ళు జంటగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయడం వంటివి చేసి అనుమానాలను పెంచారు. ఇక ఇప్పుడు తాజాగా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ మళ్ళీ చర్చకు కారణమైంది.
వీళ్ళు కచ్చితంగా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వినిపిస్తోంది అని దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. కళ్యాణ్ దేవ్ తన బాధను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు, కూతురుకు దూరంగా ఉండటం ఆయనను బాధపెడుతోందని ఆయన అభిప్రాయాపడ్డారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే బాధలో ఉంటే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు అలానే కళ్యాణ్ దేవ్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు అంటూ దాము బాలాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…