Featured

Analyst Damu Balaji : ప్రియమణి సంచలనం… ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నా తప్పు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఎవరే అతగాడు సినిమాతో తెలుగులోకి పరిచయమైన కేరళ కుట్టి ప్రియమణి. అసలు పేరు ప్రియా వాసుదేవ అయ్యంగార్ మణి. స్క్రీన్ నేమ్ ప్రియమణి గా పెట్టుకున్న ఈ పాలక్కడ్ బ్యూటీ తన మొదటి సినిమతో అంతగా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయినా ఆ తరువాత తమిళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో పెళ్ళైన కొత్తలో, యామదొంగ సినిమాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ప్రియమణి గ్లామర్ పాత్రలను చేసి అలరించింది. ఇక పెళ్ళైయ్యాక కొద్ది రోజులు సినిమాలకు దూరమైన ప్రియమణి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా ఆమె పై వస్తున్న ట్రోల్స్ గురించి ప్రియమణి స్పదించగా ఆ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ముస్లింను పెళ్లి చేసుకోవడం నా తప్పు…

ప్రియమణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన స్కిన్ కలర్ గురించి చాలా ట్రోల్ చేసేవారని తెలిపారు. అలాగే తాను ముస్లింను పెళ్లి చేసుకోవడం కూడా తప్పే అన్నట్లు చాలా మంది నన్ను ట్రోల్ చేసారంటూ ప్రియమణి మాట్లాడారంటూ బాలాజీ తెలిపారు. నిజానికి ప్రియమణి ముస్తాఫా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళింట్లో కూడా మొదట అభ్యంతరం చెప్పినా ప్రియమణి వారిని ఒప్పించింది అంటూ బాలాజీ తెలిపారు.

అయితే ఒక ముస్లిమ్ వ్యక్తిని ఇక హిందు అదికూడా బ్రాహ్మణ యువతి పెళ్లి చేసుకోవడం పట్ల వ్యతిరేకత ఉంది అంటూ చెప్పారు. అందువల్లే ప్రియమణి ని కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేసారని బాలాజీ తెలిపారు. ఆమె ఒకానొక సందర్భములో ఎందుకు ఒక ముస్లింను పెళ్లి చేసుకొన్నానా అని బాధపడేంతలా ఆమెను బాధపెట్టారని, ఇంటర్వ్యూలో ఈ విషయాలను ప్రియమణి పంచుకున్నట్లు బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago