Featured

Analyst Damu Balaji : మా వదిన వ్యభిచారి కాదు… అన్నయ్యే అపద్ధం చెబుతున్నాడు… అద్నాన్ సమి తమ్ముడు జునైద్ ఖాన్ హాట్ కామెంట్స్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : శంకర్ దాదా ఏంబిబిఎస్ సినిమాలోని “ఏ జిల్లా ఏ జిల్లా” పాట వింటే అద్నాన్ సమి ఖాన్ గాత్రం గుర్తొస్తుంది. ఇక ఆ పైన వర్షం సినిమాలో ‘నచ్చావే నైజం పోరి నువ్వే నా రాజకుమారి’ అంటూ మరో హిట్ సాంగ్ తన ఖాతాలో వేసుకున్న ఈ పాకిస్థాన్ సింగర్ 2016లో ఇండియా పౌరసత్వం తీసుకుని ఇండియన్ అయిపోయాడు. అద్నాన్ సామి యూకే లో చదువుకుని లా చేసాడు, మరియు కెనడాలో తన జీవితాన్ని గడిపాడు. తండ్రి అర్షద్ సమీ ఖాన్ , పాకిస్తానీ వైమానిక దళ అనుభవజ్ఞుడు మరియు పష్టూన్ మూలానికి చెందిన దౌత్యవేత్త, ఇక తల్లి జమ్మూ మరియు కాశ్మీర్‌లోని భారత యూనియన్ భూభాగానికి చెందిన నౌరీన్‌లకు జన్మించాడు. అద్నాన్ సమి తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో పాటలు పాడాడు. అలాగే మ్యూజిక్ కూడా కంపోజ్ చేసాడు. ముఖ్యంగా అద్నాన్ సమి ప్రపంచంలోనే వేగమైన పియానో వాద్యకారుల్లో ఒకరు. అలాంటి అద్నాన్ సమి మీద ఆయన తమ్ముడు జునైద్ ఖాన్ వరుసగా గత కొన్ని రోజుల నుండి విమర్శలను చేస్తున్నారు. వీటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

తన చరిత్ర మొత్తం ఫేక్…

జునైద్ ఖాన్ తన అన్న గురించి చెబుతూ తాను రావల్పిండి లోనే జన్మించాడని, అక్కడే పెరిగాడని యూకే వెళ్లడం అక్కడ చదవడం అవన్నీ ఫేక్ అంటూ తెలిపారు. అద్నాన్ సమి మొదటి భార్య జెబా భక్తియర్ తో విడిపోయినపుడు ఆమె అనుమతి లేకుండా మూడేళ్ళ కొడుకును తీసుకుని దుబాయ్ పారిపోయాడని, ఇక రెండో భార్య సబా గిలదారి విషయంలో మరీ క్రూరంగా ప్రవర్తించడంటూ చెప్పాడు. సబా గిలదారి న్యూడ్ వీడియోను కోర్ట్ లో చూపించి విడాకులను తీసుకున్నాడని ఆ వీడియో తీయించింది తన అన్నే అని వదిన మంచిదంటూ జునైద్ కామెంట్స్ చేశారు.

ఇక ఇప్పుడు మూడో భార్య రోయా అతనితో ఎలా కాపురం చేస్తోందో అంటూ మాట్లాడుతూ తనని మ్యూజిక్ ఇండస్ట్రీలోకి తీసుకువస్తానని మాటిచ్చి నన్ను ఎదగనియ్యకుండా కుట్ర చేశాడంటూ జునైద్ ఆరోపించడం గురించి దాము బాలాజీ మాట్లాడుతూ ఇది నిజం అయి ఉండవచ్చు, అద్నాన్ కేవలం ఇండియాలో బిజినెస్ ఉంది కాబట్టి ఇక్కడి పౌరసత్వం తీసుకున్నాడు అతనికి దేశ భక్తి వంటివి లేవు. అదీ కాక తమ్ముడు ఏదిగితే పోటీ అవుతాడని భావించి ఇలా చేసుండొచ్చు అంటూ అభిప్రాయపడ్డారు అనలిస్ట్ బాలాజీ.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

11 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

11 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

11 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

11 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

12 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

12 hours ago