Featured

Anandh Vardhan : మనసంతా నువ్వే లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ ఇపుడెలా ఉన్నాడో తెలుసా…!

Anandh Vardhan : 1996 లో బాలనటుడిగా తెలుగు ఇండస్తీలోకి అడుగుపెట్టిన ఆనంద్ వర్ధన్ అనగానే మనకు గుర్తు రాకపోవచ్చు కానీ సూర్య వంశం సినిమా పేరు చెప్పగానే అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే గుర్తొస్తాడు. ప్రేయసి రావే, మనసంతా నువ్వే, నేనున్నాను, మా విడాకులు, బాల రామాయణం, ప్రియరాగాలు, ఇంద్ర మొదలుగు సినిమాల్లో నటించిన ఆనంద్ నేనున్నాను సినిమా తరువాత వెండి తెరకు దూరమయ్యాడు.

సినిమాల్లోకి రానున్న ఆనంద్…

చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 14 సినిమాల్లో నటించిన ఆనంద్ నేనున్నాను సినిమా తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. 2012 లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆనంద్ ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆనంద్ హీరో లుక్ లో స్టైలిష్ గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు.

పి.బి శ్రీనివాస్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి నటన కనబరిచాడు, మరి హీరోగా కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తాడేమో చూడాలి. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఆనంద్ వర్ధన్ కూడా అలానే సక్సెస్ అవుతాడేమో చూడాలి మరి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago