Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనన్య అనంతరం పలు సినిమాలలో నటించారు. ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఉన్నటువంటి ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈమె సినిమా అవకాశాల కోసం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తూ ఉండేవారు. ఇకపోతే తాజాగా ఈమె తంత్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అనన్య ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామిని కలిసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయనతో కలిసి దిగినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో ఈమె తన సినిమా విడుదలకు ముందు వేణు స్వామిని కలవడం వెనుక కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
ప్రత్యేక పూజలు…
వేణు స్వామిని అనన్య క్యాజువల్ గా కలిసిందా లేకపోతే తాను నటిస్తున్నటువంటి తంత్ర సినిమా సక్సెస్ అవ్వాలని ప్రత్యేక పూజలు చేయించడం కోసం ఈమె వేణు స్వామిని కలిసారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఏది ఏమైనా వేణు స్వామిని కలిసినటువంటి హీరోయిన్ల జాబితాలో అనన్య నాగళ్ళ కూడా చేరిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…