Categories: FeaturedMovie News

Ananya Panday: విజయ్ దేవరకొండ పిరికి వాడు… షాకింగ్ కామెంట్స్ చేసిన లైగర్ బ్యూటీ!

Ananya Panday: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో గాఎంట్రీ ఇచ్చి రౌడీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని నేడు పాన్ ఇండియా స్థాయి హీరోగా సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Ananya Panday: విజయ్ దేవరకొండ పిరికి వాడు… షాకింగ్ కామెంట్స్ చేసిన లైగర్ బ్యూటీ!

ప్రస్తుతం ఈయన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో లైగర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

Ananya Panday: విజయ్ దేవరకొండ పిరికి వాడు… షాకింగ్ కామెంట్స్ చేసిన లైగర్ బ్యూటీ!

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య పాండే విజయ్ దేవరకొండ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయ్ దేవరకొండ పైకి ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ ఆయన మాత్రం పిరికివాడు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

కీలక పాత్రలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్…

నిజ జీవితంలో ఎంతో భిన్నంగా ఉండే విజయ్ దేవరకొండ సినిమాల పరంగా అతడు పోషించే పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయని, అతను నటించిన అర్జున్ రెడ్డి సినిమా నాకు ఎంతో ఇష్టమైన సినిమా అని అనన్య తెలియజేశారు. సహ నటుడిగా సెట్ లో తనకు ఎంతో అనుకూలంగా వ్యవహరించారని ఈ సందర్భంగా అనన్య పాండే తెలియజేశారు. ఇక బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు.ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago