Movie News

Ananya Pandey: ఆ బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడిన లైగర్ బ్యూటీ… ఆనాటి ఎంట్రీ ఇవ్వడంతో బ్రేకప్?

Ananya Pandey: సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు ప్రేమలో పడటం విడిపోవడం ఇవన్నీ సర్వసాధారణమే అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలా ప్రేమ పెళ్లి విడిపోవడం ఒక పెద్ద ఇష్యుగా భావిస్తాము.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమలు, బ్రేకప్, పెళ్లిళ్లు, విడాకులు దుస్తులు మార్చినంత ఈజీగా మారుస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే పెళ్లయి పిల్లలకు పెళ్లి చేసే సమయంలో కూడా విడిపోతున్న సెలబ్రిటీలు ఉన్నారు. ఇక కుర్ర హీరో హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లు పలువురితో డేటింగ్ అంటారు. అనంతరం బ్రేకప్ అని మరొకరికి దగ్గరవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే లైగర్ బ్యూటీ అనన్య పాండే సైతం నటుడు ఇషాన్ క‌త్త‌ర్ తోఈ ముద్దుగుమ్మ చాలా కాలం పాటు ప్రేమ ప్రయాణం కొనసాగించిందని అయితే కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

ఈ విధంగా అనన్య పాండే ఈశాన్ తో బ్రేకప్ తరువాత మరోసారి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో పడిందని వార్తలు వినిపించాయి.అయితే వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరగడమే కాకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి అనంతరం ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. అయితే వీరిద్దరికీ బ్రేకప్ కావడానికి కారణం కేవలం మరొక నటి అని చెప్పాలి.

Ananya Pandey: సారా ఎంట్రీతో అనన్య లవ్ బ్రేకప్…

కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే మధ్యన మరొక నటి సారా అలీ ఖాన్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆమె కార్తీక్ ఆర్యన్ తో చనువుగా ఉండటం వల్ల అనన్య కార్తీక్ ఆర్యన్ తో బ్రేకప్ చెప్పుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో భాగంగా సారా అలీ ఖాన్ తనకు ఆదిత్య‌రాయ్ క‌పూర్ అంటే చాలా ఇష్టం..చాలా అందంగా ఉంటాడు అంటూ కామెంట్స్ చేసింది. దాంతో అన‌న్య ఆదిత్య రాయ్ పై మనసు పారేసుకుందని పలువురు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago