Categories: FeaturedMovie News

హైపర్ ఆదికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అనసూయ !!

వెండితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్, బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది అంటే తెలియని వాళ్ళుండరు. జబర్దస్త్ షో లో అనసూయ, హైపర్ ఆది జంటగా చేసే కామెడీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలానే వుంది. హైపర్ ఆది అనసూయ పై అదిరిపోయే పంచ్ లు వేయడం, ఆ పంచ్ లు పేలి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ భాగా వర్క్ అవుట్ అవడంతో జబర్దస్త్ షో బాగా విజయవంతమైంది.

ఇదిలావుండగా ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా అటు సినిమా, ఇటు సీరియల్ షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మళ్ళీ షూటింగ్ లు మొదలవుతున్న శుభ సందర్భంలో హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్ ఇచ్చిన్నట్లుగా తెలిసింది. వీళ్ళిద్దరూ జంటగా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారనే గాసిప్స్ వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్ కే మంచి డిమాండ్ వుండటంతో అనసూయ, హైపర్ ఆదితో కలిసి ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తుందని, ఈ వెబ్ సిరీస్ కోసం అనసూయ భారీగానే పారితోషికం డిమాండ్ చేస్తుందని, అంతేకాకుండా హైపర్ ఆదికి కూడా తనతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఆఫర్లు రాకపోవడంతో ఖాళీగా వున్న హైపర్ ఆదికి అనసూయ ఈవిధంగా హెల్ప్ చేయడంతో ఆది మన రంగమ్మత్తకు థ్యాంక్స్ చెప్పినట్లు తెలిసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago