Movie News

అనసూయ హాట్ షో.. థైస్ తో పిచ్చెక్కిస్తోంది.. ఆ మడతలేంటమ్మ

ఈమధ్య అనసూయ బుల్లితెరపై కాకుండా వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తుంది.. ఐటెం సాంగ్ లు, ప్రత్యేక పాత్రలు అంటూ సినిమాల్లో నటించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. తాజగా చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన ముదురు అందాలతో అనసూయ కుర్రకారు ను రెచ్చగొడుతుంది. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై ఇక వెనుతిరిగి చూసుకోలేదు..

వరుస సినిమాలు చేస్తూ వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్ షో తో అనసూయ ఒక్కసారిగా పాపులారిటీ ని దక్కించుకుంది. ఆ పాపులారిటీ తోనే అనసూయ వెండితెరపై కూడా నటించడం మొదలుపెట్టింది.. ఆమెకోసం ఇప్పుడు ప్రేత్యేకంగా సినిమాలు చేస్తున్నారంటే ఆమెకు మినీ సైజు హీరోయిన్ మార్కెట్ ఏర్పడింది అని చెప్పొచ్చు.. ఇక సోషల్ మీడియా లో ఆమె తన అందాల విందు చేస్తుంది. తాజగా తన థైస్ కనపడేలా నిక్కర్లు వేసి అందరిని ఆకట్టుకుంటుంది.మరోవైపు ఇటలీలో థైస్‌ షోకి తెరలేపింది.

అంతేకాకుండా ఆమె జబర్దస్త్ స్టేజి పైన వేసిన ఓ డాన్స్ అదరగొడుతుంది. చిరంజీవి పాటకి డాన్స్ చేస్తూ మతిపోయేలా చేసింది. `జివ్వుమని కొండగాలి.. `అంటూ నడుము ఊపుతూ కుర్రాళ్లని మాయ చేసింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఈ వీడియో వైరల్‌ అవుతుంది. అనసూయ డాన్స్ కిర్రాక్‌ పుట్టిస్తుంది. ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, `డాన్స్ నా ఆత్మకి ప్రతిబింబం. నేను గొప్ప డాన్సర్‌ని కాదు. కానీ డాన్స్ చేసినప్పుడు గొప్పగా ఫీలవుతా` అని చెప్పింది.మొత్తంగా అనసూయ పంచుకున్న పింక్‌ శారీ ఫోటోలు, సెక్సీ లుక్స్ వైరల్‌ అవుతున్నాయి.దీంతోపాటు ప్రస్తుతం సమ్మర్‌ వెకేషన్‌ ఇటలీలో ఎంజాయ్‌ చేస్తుంది అనసూయ.

TD Admin

Recent Posts

రాత్రిపూట కాఫీ తాగుతున్నారా..? మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్యలపై హెచ్చరిక!

రాత్రిపూట పని చేసే వారు, పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఎక్కువగా కాఫీపై ఆధారపడటం సాధారణమే. అలసట తగ్గించి మేల్కొని ఉండేందుకు…

6 minutes ago

ఎదుగుతున్న పిల్లల్లో హార్మోన్ సమస్యలు రాకూడదంటే ఈ ఆహారం తప్పనిసరి!

పిల్లల ఎదుగుదలకు పాలు, గుడ్లు ఎంతో ఉపయోగకరమని చాలా కాలంగా భావిస్తున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు రోజూ పిల్లలకు గుడ్లు,…

16 minutes ago

పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష.. రక్తహీనత నుంచి జీర్ణక్రియ వరకు ఎన్నో బెనిఫిట్స్!

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. సాధారణంగా వీటిని స్వీట్లు, పాయసం, హల్వా వంటి వంటకాలలో…

33 minutes ago

గ్యాస్, ఎసిడిటీతో ఇబ్బందా..? ఉదయాన్నే ఇది చేస్తే వెంటనే రిలీఫ్!

ఈ రోజుల్లో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్…

41 minutes ago

“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు”లో వెంకీ కొడుకుగా నటించిన చిన్నోడు ఇప్పుడు హీరో!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు కాలం మారినా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంటాయి. అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో…

2 hours ago

“ఐరెన్ లెగ్” అంటూ అవమానం.. ఏడుస్తూ గడిపిన రోజులు గుర్తుచేసుకున్న విద్యాబాలన్!

సినీ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తే, ఒక్క అపజయం కెరీర్‌ను పూర్తిగా దెబ్బతీయగలదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ…

2 hours ago