ఈమధ్య అనసూయ బుల్లితెరపై కాకుండా వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తుంది.. ఐటెం సాంగ్ లు, ప్రత్యేక పాత్రలు అంటూ సినిమాల్లో నటించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. తాజగా చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన ముదురు అందాలతో అనసూయ కుర్రకారు ను రెచ్చగొడుతుంది. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై ఇక వెనుతిరిగి చూసుకోలేదు..

వరుస సినిమాలు చేస్తూ వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్ షో తో అనసూయ ఒక్కసారిగా పాపులారిటీ ని దక్కించుకుంది. ఆ పాపులారిటీ తోనే అనసూయ వెండితెరపై కూడా నటించడం మొదలుపెట్టింది.. ఆమెకోసం ఇప్పుడు ప్రేత్యేకంగా సినిమాలు చేస్తున్నారంటే ఆమెకు మినీ సైజు హీరోయిన్ మార్కెట్ ఏర్పడింది అని చెప్పొచ్చు.. ఇక సోషల్ మీడియా లో ఆమె తన అందాల విందు చేస్తుంది. తాజగా తన థైస్ కనపడేలా నిక్కర్లు వేసి అందరిని ఆకట్టుకుంటుంది.మరోవైపు ఇటలీలో థైస్ షోకి తెరలేపింది.
అంతేకాకుండా ఆమె జబర్దస్త్ స్టేజి పైన వేసిన ఓ డాన్స్ అదరగొడుతుంది. చిరంజీవి పాటకి డాన్స్ చేస్తూ మతిపోయేలా చేసింది. `జివ్వుమని కొండగాలి.. `అంటూ నడుము ఊపుతూ కుర్రాళ్లని మాయ చేసింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఈ వీడియో వైరల్ అవుతుంది. అనసూయ డాన్స్ కిర్రాక్ పుట్టిస్తుంది. ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, `డాన్స్ నా ఆత్మకి ప్రతిబింబం. నేను గొప్ప డాన్సర్‌ని కాదు. కానీ డాన్స్ చేసినప్పుడు గొప్పగా ఫీలవుతా` అని చెప్పింది.మొత్తంగా అనసూయ పంచుకున్న పింక్ శారీ ఫోటోలు, సెక్సీ లుక్స్ వైరల్ అవుతున్నాయి.దీంతోపాటు ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ఇటలీలో ఎంజాయ్ చేస్తుంది అనసూయ.



























