Featured

Anasuya: ఆ కామెంట్స్ పై అనసూయ ఘాటు సమాధానం..! నీ పెంపకంపై అనుమానం వస్తోంది అంటూ..!

Anasuya: బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా ఉంటూనే వెండితెరపై మంచి మంచి క్యారెక్టర్లు సొంత చేసుకుంటుంది అనసూయ. ఇటు అందంతో అటు అభినయంతో ఆకట్టుకుంటోంది ఈ జబర్థస్త్ భామ. మరోవైపు అవకాశం వచ్చినప్పుడు స్పెషల్ సాంగ్స్ తోనూ అదరగొడుతోంది.

Anasuya: ఆ కామెంట్స్ పై అనసూయ ఘాటు సమాధానం..! నీ పెంపకంపై అనుమానం వస్తోంది అంటూ..!

ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ఎంతో పేరు తీసుకువచ్చింది. తాజాగా సుకుమార్ పుష్ప సినిమాలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్ లో కనిపించింది అనసూయ. పుష్ప 1లో ద్రాక్షాయణి క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉన్నా.. పుష్ప 2లో మాత్రం ద్రాక్షాయణి క్యారెక్టర్ కీలకంగా మారుతుందని అనుకుంటున్నారు.

Anasuya: ఆ కామెంట్స్ పై అనసూయ ఘాటు సమాధానం..! నీ పెంపకంపై అనుమానం వస్తోంది అంటూ..!

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడుతుంటారు. గతంలో కూడా ఇలానే నెటిజెన్లు ఆమె డ్రెస్ గురించి, బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో అనసూయ కూడా గట్టిగానే రిప్లే ఇచ్చింది. తన గురించి ఎంతలా ట్రోలింగ్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతానని ఘాటుగా సమాధానం ఇచ్చింది. 


సదరు నెటిజన్ పై అసహనం వ్యక్తం చేసిన అనసూయ..

అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో ఓ నెటిజెన్ అనసూయని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు. మిమ్మల్ని ఆంటీ అని పిలవాలా లేక అక్క అని పిలవాలా అని అడిగాడు. అతడి ఉద్దేశం అర్థం చేసుకున్న అనసూయ ఘాటుగా బదులిచ్చింది. అసలు మీరెవరో తెలియదు.. మన మధ్య సన్నిహిత సంబంధం లేదంటూనే.. పైగా నువ్వు చెప్పింది ఏజ్ షేమింగ్ కిందికి వస్తుంది. మీ పెంపకంపైనే నాకు అనుమానంగా ఉంది అంటూ అనసూయ సదరు నెటిజన్ పై అసహనం వ్యక్తం చేసింది. అయితే కొందరు నెటిజెన్లు మాత్రం అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కిందకు ఎందుకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దని ఘాటుగానే స్పందించారు. దీంతో అనసూయ కాంప్లిమెంట్స్ తీసుకోవాలా వద్దా అనేది నాకు సంబంధించిందని అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago