Categories: FeaturedMovie News

Anasuya: ఆ సమస్య నన్ను వెంటాడుతోంది… ఏజ్ అయిపోతుందేమో.. షాకింగ్ విషయాలు చెప్పిన రంగమ్మత్త?

Anasuya: అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో అయినా లేదా మీడియా సమావేశంలోనైనా పాల్గొన్నారంటే ట్రోలర్స్ కి కావలసినంత స్టఫ్ దొరుకుతుందని చెప్పాలి. ఈమె సోషల్ మీడియా వేదికగా లేకపోతే ఏ కార్యక్రమంలో పాల్గొన్న తనకు తోచినది మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఎన్నో రకాల ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

అనసూయ గతంలో ఎన్నోసార్లు పెద్ద ఎత్తున వివాదాలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా ఈమె తనపై వస్తున్నటువంటి ట్రోల్స్ భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఇలా తన పట్ల ఎన్ని ట్రోల్స్ వచ్చినా తగ్గేదే లేదంటూ ఈమె యధావిధిగా తనకు తోచిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ముఖ్యంగా విజయ్ దేవరకొండతో వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే అయితే గత కొద్ది రోజులుగా ఇలాంటి వివాదాలకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల సింబా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మరోసారి విజయ్ దేవరకొండ ప్రస్తావనకు తీసుకువచ్చి వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ సినీ కెరియర్ కి సంబంధించి స్పెషల్ ఏవి విడుదల చేశారు.

ఇక ఈ వీడియో చూసిన తర్వాత అనసూయ నా కెరియర్ లో నేను ఇన్ని సినిమాలు చేశాను అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అయితే ఇదంతా కూడా అభిమానుల వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ల గురించి అనసూయ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏజ్ అయిపోతుంది…

ఇలా టెక్నీషియన్ల గురించి మాట్లాడుతూ కొందరి పేర్లు మర్చిపోయాను. నాకు స్టార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చిందని తెలిపారు.తనకు ఏజ్‌ అయిపోతుందేమో, అందుకే ఇలా మెమొరీ లాస్‌ వస్తుందని చెప్పి పెద్ద షాకిచ్చింది. సోషల్‌ మీడియాకి మంచి స్టఫ్‌ వదిలింది. ఎప్పుడు ఏజ్ గురించి మాట్లాడడానికి ఈమె తాజా కార్యక్రమంలో తనకు ఏది అయిపోతుంది అంటూ కామెంట్లు చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago