Anchor Anasuya: బుల్లితెర గ్లామర్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు బుల్లితెరపై వరుస కార్యక్రమాలతో పెద్ద ఎత్తున సందడి చేసే ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వరుసగా వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
తరచూ సోషల్ మీడియా వేదికగా తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేయడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన అందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా అనసూయ తన భర్తతో కలిసి బ్యాంకాక్ వెళ్లినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే బ్యాంకాక్ వీధులలో అనసూయ తన భర్తతో కలిసి పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తూ బాగా చిల్ అవుతున్నారని తెలుస్తోంది. పొట్టి నిక్కర్ ధరించి అందాలను ఆరబోస్తూ ఈమె బ్యాంకాక్ వీధులలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఇలా బ్యాంకాక్ వీధులలో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇలా అనసూయ తన భర్తతో కలిసి దిగినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లో ఈ ఫోటోలపై తమ స్టైల్ లో కామెంట్లు చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. అయితే అనసూయ వస్త్రధారణ గురించి విమర్శలు రావడం ఇది మొదటిసారి కాదు ఇక గత కొద్దిరోజుల క్రితం ఈమె ఏకంగా బికినీలో కనిపించడంతో ఆ ఫోటోలపై కూడా తీవ్రస్థాయిలో నేటిజన్స్ మండిపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…