Movie News

Anchor Anasuya: సిల్వర్ రంగు చీర కట్టి మెరిసిపోతున్న అనసూయ… ముసలమ్మలా ఉన్నావ్ అంటూ నేటిజన్స్ కామెంట్స్?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా మంచి గుఎంతో ర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు ఇలా వెండితెరపై అవకాశాలు రావడంతో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమానికి కూడా ఈమె గుడ్ బై చెప్పి వెళ్లారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న అనసూయ స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇలా ఓవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ మరోవైపు వెండితెర సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఈ యాంకరమ్మ.ఇలా పలు కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ సిల్వర్ రంగు చీర కట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా సిల్వర్ రంగు చీరలో అనసూయ దేవ కన్యలా మెరిసిపోతూ ఉండగా మరికొందరు మాత్రం ఈమె ఫోటోలపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు అనసూయ ఈ ఫోటోలపై స్పందిస్తూ అచ్చం ముసలమ్మలా ఉన్నావు అంటూ కామెంట్ చేశారు.

Anchor Anasuya: వేశ్య పాత్రలో అనసూయ….

ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే అనసూయ వస్త్రధారణ గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ రావడం ఇది మొదటిసారి కాదు.ఇలా ఎంతోమంది ఎన్నో రకాల కామెంట్స్ చేసినప్పటికీ అనసూయ వాటిని చూసి చూడనట్టు వెళ్లిపోవడమే కాకుండా కొన్నిసార్లు వీటిపై రియాక్ట్ అవుతూ ఘాటుగా సమాధానం చెబుతుంటారు. ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఈమె మధురవాణి అనే ఒక వేశ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago