Categories: FeaturedMovie News

Anchor Anasuya: పైత్యం అంటూ మరోసారి విజయ్ అభిమానులను గెలికిన అనసూయ… ఫైర్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్!

Anchor Anasuya: సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు అనసూయ చేసే కామెంట్స్ సంచలనాలకు కారణమవుతుంటాయి.

అయితే గతంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసినటువంటి ట్వీట్ ఎలాంటి వివాదాలకు కారణమైందో మనకు తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేయగా ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించింది. అయితే ఈ వివాదం ముగిసింది అనే లోపే తాజాగా మరోసారి ఈమె విజయ్ దేవరకొండ అభిమానులను గెలికారు.

అనసూయ చేసిన పోస్ట్ చూసినటువంటి విజయ్ అభిమానులు తీవ్రస్థాయిలో అనసూయ పై ఫైర్ అవుతున్నారు ఇంతకీ అనసూయ ఏమని పోస్ట్ చేశారు అనే విషయాన్ని వస్తే…ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’ naa?? బాబోయ్!!! పైత్యం.. ఏంచేస్తాం. అంటకుండ చూసుకుందాం.’ అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ఈ ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించే చేశారు అంటూ మండిపడుతున్నారు.

Anchor Anasuya పోస్టర్ ను టార్గెట్ చేసిన అనసూయ..

తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఖుషి సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ పై The Vijay Deverakonda’ అని ఉండటమే కారణమని తెలుస్తుంది. ఇలా పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని ఉండడంతో అనసూయ ఇలా వ్యంగంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి పోస్ట్ చేశారు అంటూ అభిమానులు తనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి ఈ ట్వీట్ ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago