Movie News

Anchor Anasuya: అనసూయ తాజా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. భారీగా సంపాదిస్తోందిగా!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సుమ తరువాత అంత క్రేజ్ సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. జబర్దస్త్ యాంకర్ గా పరిచయమైనటువంటి అనసూయ తన మాట తీరుతో, తన అందంతో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇకపోతే ఈమెకు వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటించే అవకాశం రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి పూర్తిగా దూరమయ్యారు. అయితే ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి అనసూయ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Anchor Anasuya: సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అనసూయ…


ఈ విధంగా అనసూయ ఒక్క కాల్ షీట్ కోసం రెండు లక్షల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఒకవైపు వెబ్ సిరీస్ లో సినిమాలతో పాటు మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా అనసూయ భారీగానే సంపాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. అయినప్పటికీ తన గురించి ట్రోల్ చేసే వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతుంటారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago