Anchor Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎల్లప్పుడూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందంతో కుర్రాళ్ళని కట్టిపడేస్తోంది.
ఇలా కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో అనసూయ చేసే గ్లామర్ షో కి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అనసూయ అలా తనని విమర్శించే వారి మీద మండిపడుతూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటుంది. మొత్తానికి సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే ఫోటోలు వీడియోలు నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటాయి.
ఇదిలా ఉండగా తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఫొటోలను షేర్ చేస్తూ అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా అనసూయ స్లీవ్ లెస్ బ్లౌజ్,చీర కట్టుతో మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతూ ఫోటోలు షేర్ చేసింది. అంతే కాకుండా ” ఏ విషయమైనా అనసూయ అస్సలు సైలెంట్ గా ఉండదు. నోరు అదుపులో పెట్టుకోదు అంటుంటారు. అది నాకు నో ప్రాబ్లెమ్.. పైగా నన్ను అలా అంటే చాలా గర్వంగా ఉంటుంది ” అని ఈ ఫోటోలకు ట్యాగ్ లైన్ జత చేసింది .
ఇలా ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఈ అమ్మడి మోడ్రన్ సారీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజెన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా అనసూయ యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ నటన మీద ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…