Featured

ముద్దు పెడితే ఎంత బాగుంటుందో అంటూ.. ఆదిని రెచ్చగొట్టి గాలి తీసిన అనసూయ..

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పరిచయం అక్కర్లేని పేరు అది. అతడి పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. జబర్దస్త్ కామెడీ షో లో అతడు టీం లీడర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అతడి పంచుల వల్ల కొన్ని సార్లు ఇతరులు ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఏది ఏమైనా అతడి కామెడీని చాలామంది ఇష్టపడతుంటారు. ప్రస్తుతం ఉన్న జబర్దస్త్ కామెడీ షో టీం లీడర్లలో ఆది తక్కువ సమయంలో ఎక్కువగా పేరు సంపాదించుకున్నాడు ఆది. ఆది స్కిట్ లో ఎక్కువగా అనసూయపై పంచులు.. లేదా ఏదో ఒక కోణంలో తన స్కిట్ లోకి లాగుతుంటాడు. హౌపర్ ఆది స్కిట్ అంటే తనకు చాలా ఇష్టమని అనసూయ కూడా చాలా సార్లు చెప్పింది.

ఆది చాలా టాలెంటెడ్ అని.. మిగిలిన వాళ్లతో పోలిస్తే పంచ్ డైలాగులు చాలా బాగా రాస్తాడని తెలిపింది. అందుకే హైపర్ ఆది స్పెషల్ అంటూ ఎన్నో సందర్బాల్లో అనసూయ ప్రస్తావించింది. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఈ వారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆది, అనసూయ మరోసారి స్పెషల్ సాంగ్ తో రెచ్చిపోయారు. ఎంట్రీలోనే ప్రియతమా అంటూ సాంగ్ కు డ్యాన్సులు కూడా వేశారు. డ్యాన్స్ వేసే సమయంలో బ్లాస్ట్ వేశారు దీనికి ఏమంటావ్ ఆది అంటూ అనసూయ అడుగుతుంది.

అప్పడు అతడు.. నువ్వు ఇలా చేయి పట్టుకోవాలే కానీ.. నా కింద బాంబు పెట్టినా బాగుంటుంది అంటూ కామెడీ చేశాడు. అదే స్కిట్ లో అనసూయ ఓ సందర్భంలో ఇలా చెప్పంది.. ఈ చల్లని గాలిలో హగ్ ఇచ్చి.. ఒక ముద్దు.. తన భర్త భరద్వాజ్ పెడితే ఎంత బాగుంటుందో అటూ హైపర్ ఆదిని ఊరించింది. దీంతో ఆది డిసపాయింట్ అయినట్టుగా ఫేస్ పెడుతూ నవ్వించాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago