Categories: FeaturedMovie News

Anchor jhansi: ఆ హీరోతో ఎఫైర్… పోలీస్ రైడ్ లో దొరికిపోయానని వార్తలు రాశారు.. ఝాన్సీ షాకింగ్ కామెంట్స్!

Anchor jhansi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ఝాన్సీ ఒకరు ఒకప్పుడు ఈమె ఎన్నో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా వెండితెరపై కూడా సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. ఇలా వెండితెర సినిమాలలో కూడా ఈమె ఎంతో మంచి గుర్తింపు పొందారు.

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు రావడం సర్వసాధారణం అయితే ఇలాంటి వార్తలు కారణంగా ఎంతోమంది మంచి మంచి అవకాశాలను కూడా కోల్పోతున్నారు.ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీ సైతం ఇలాంటి వార్తలు రావడం వల్ల తాను ఎంతో మంచి అవకాశాలను కోల్పోయానని, కేవలం నిజాలు తెలియకుండా తన గురించి రాసిన తప్పుడు వార్తలు తన జీవితాన్ని నాశనం చేశాయని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఝాన్సీ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఒక వెబ్సైట్ తన గురించి చాలా ఘోరమైన వార్తలు రాశారని తెలిపారు. నేను ఒక హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని పోలీస్ రైడ్ లో అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు అంటూ తన గురించి వార్తలు రాశారు. అయితే ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో తాను ఎంతో మంచి అవకాశాలను కోల్పోయానని ఈ సందర్భంగా ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు.

Anchor jhansi: మంచి అవకాశాలను కోల్పోయాను…


ఈ విధంగా ఝాన్సీ ఈ వార్తలను ఖండిస్తూ ఇలాంటి వార్తలు రాయటం వల్ల అవతల వ్యక్తి ఎంత బాధ పడతారు అనేది వారికి అవసరం లేదని, నిజా నిజాలు తెలియకుండా వార్తలు రాయడంతో చాలామంది కెరీయర్ ను కోల్పోతున్నారు అంటూ ఈ సందర్భంగా ఝాన్సీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఝాన్సీ ఇలాంటి కామెంట్లు చేయడంతో ఈమె ఏ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago