Movie News

Anchor pradeep: పెళ్లికి సిద్ధమైన యాంకర్ ప్రదీప్… అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchor pradeep: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ప్రదీప్ ఒకరు. ప్రదీప్ తన మాటతీరుతో సరైన సమయంలో సరైన పంచ్ డైలాగులతో అందరిని పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.ఇలా ప్రతి ఒక్క చానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ప్రదీప్ వెండితెరపై కూడా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించారు.

ఇక ఈయన హీరోగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమా తర్వాత ప్రదీప్ ఎలాంటి సినిమాలకి కమిట్ అవ్వలేదు.ఇకపోతే ప్రదీప్ వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇంకా సెటిల్ కాలేదనే విషయం మనకు తెలిసిందే.

ఈయన పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో తరచూ ప్రదీప్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇదివరకే ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసిపోయింది. తాజాగా మరోసారి కూడా ప్రదీప్ పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

Anchor pradeep: ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్న యాంకర్ ప్రదీప్….


ప్రదీప్ గత కొద్ది సంవత్సరాల నుంచి ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారని చివరికి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వీరి కుటుంబ సభ్యులకు కూడా వీరి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు కూడా జరిగిపోయాయని సమాచారం. ఇక ఈయన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయినటువంటి నవ్య మారోతుతో రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే తనని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

52 minutes ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

1 hour ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

2 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

3 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

4 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

4 hours ago