Movie News

Anchor Prashanthi: అమ్మకు క్యాన్సర్… సడన్ గా ఓ రోజు అంటూ అందరిని ఏడిపించిన గృహలక్ష్మి లాస్య!

Anchor Prashanthi: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రచారం అవుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా ఇదివరకే సూపర్ క్వీన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ రావడంతో సీజన్ 2 కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి కూడా ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. ఇందులో భాగంగా సామి సామి పాట పాడినటువంటి సింగర్ మౌనికతో పాటు కండక్టర్ ఝాన్సీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లాస్య కూడా హాజరయ్యారు.

ఈ సీరియల్లో లాస్య పాత్రలో నటిస్తున్నటువంటి ప్రశాంతి యాంకర్ అనే విషయం మనకు తెలిసిందే. బయట ఎంతో చలాకీగా ధైర్యంగా ఉండే ప్రశాంతి ప్రస్తుతం పలు సీరియల్స్ లో లేడీ విలన్ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంతి తన తల్లి గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అందరి చేత కంటతడి పెట్టించారు.

Anchor Prashanthi: లివర్ క్యాన్సర్…

తన తల్లి గురించి ప్రశాంతి మాట్లాడుతూ తనుకు తన తల్లి అంటే ఎంతో ఇష్టమని తన ఎదుగుదలకు ఎంతో సపోర్ట్ చేసిందని తెలిపారు. అయితే అమ్మకు లివర్ క్యాన్సర్ వచ్చిందని తెలియగానే ఎంతో కృంగిపోయాను. ఓ రోజు సడన్గా అమ్మ చనిపోయిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా ఈమె కంటతడి పెట్టుకోవడంతో ప్రదీప్ తో సహా అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago