Categories: FeaturedMovie News

ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది..! యాంకర్ రష్మీ సంచలన వ్యాఖ్యలు !!

బుల్లి తెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలతో భారీ క్రేజ్ సంపాదించినా భామ యాంకర్ రష్మీ గౌతమ్.. హాట్ యాంకర్ జబర్దస్త్ షోతో హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కెరియర్ మొదట్లో సినిమాల్లో ట్రై చేసినా ఆతరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టీవీ షోలకే పరిమితమైంది ఈ హాట్ యాంకర్. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అనసూయ జబర్దస్త్ కు బ్రేక్ ఇవ్వడంతో ఆ గ్యాప్ లో జబర్దస్త్ లో సెటిల్ అయిపోయింది ఈ ముద్దగుమ్మ. అయితే ఆ తరువాత అనసూయ తిరిగి రావడంతో జబర్దస్త్ ను రెండు పార్ట్ లు చేసారు. జబర్డస్ట్ కు అనసూయ యాంకర్ అయితే.. ఎక్స్ట్రా జబర్దస్త్ కు వన్ అండ్ ఓన్లీ యాంకర్ రష్మీ. తనకు వచ్చిరాని తెలుగుతో తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పిస్తోంది. అయితే కమిడియన్ సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఎదో నడుస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే వీరిద్దరూ కూడా ఈ రూమర్స్ తోనే ఫ్యామస్ అయ్యారు. సుధీర్, తనకు మధ్యలో ఏమిలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

అయితే తాజగా తనకు వెండితెరపై ఒక హీరో అంటే పిచ్చి అని, అతడితో డేటింగ్ చేయాలని ఎప్పటినుంచొ ఒక కోరిక ఉందని తన మనసులో మాట చెప్పింది. వెండితెరపై ఇప్పుడు ఉన్న యుంగ్ హీరోలలో తనకు యుంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తారక్ డాన్స్ అంటే పిచ్చి ఆని, ఒక్క చాన్స్ ఇస్తే తారక్ తో డాన్స్ చేయాలనీ ఉందని చెప్పింది. అంతేకాదు తారక్ కు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని, సో తనకు డేటింగ్ చేసే ఛాన్స్ లేదని తెలిపింది. కానీ యుంగ్ టైగర్ పిలిస్తే మాత్రం వేరే ఆలోచన లేకుండా వెళ్లిపోతానని తన మనసులోని మాట చెప్పింది రష్మీ గౌతమ్. మరోవైపు రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.. అంతేకాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ లో ఎప్పుడు ముందుంటుంది. తాజాగా లాక్ డౌన్ సమయంలో మూగజీవాల ఆకలి తీరుస్తూ అందరితో శెభాష్ అనిపించుకుంటుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago