Movie News

Anchor Sai Divya: ఆరియానా, అషు రెడ్డితో సె** చేశారా… వర్మనే బోల్డ్ ప్రశ్నలు అడిగిన యాంకర్.. పచ్చి బూతులకు కంగుతిన్న వర్మ!

Anchor Sai Divya: వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాల ద్వారా వార్తలలో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఈయన వ్యవహార శైలి వల్ల ఎంతో మంది అమ్మాయిలు బాగా ఫేమస్ అయ్యారు.వర్మతో బోల్ట్ ఇంటర్వ్యూలు చేస్తూ పచ్చిగా మాట్లాడుతూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యి ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.

ఈ విధంగా వర్మ స్కూల్ నుంచి ఇలాంటి బోల్డ్ ఇంటర్వ్యూల ద్వారా ఫేమస్ అయిన వారిలో అషు రెడ్డి, అరీయానా, ఇనాయ సుల్తానా వంటి వారు ఒకరు. వీళ్ళందరూ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఇకపోతే తాజాగా యాంకర్ సాయి దివ్య రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.

ఈయన ఇంటర్వ్యూ అంటే అన్ని పచ్చి బూతులు ఉంటాయి. ఇలాంటి బూతు పదాలు మాట్లాడే రామ్ గోపాల్ వర్మకు యాంకర్ సాయి దివ్య అడిగిన బోల్డ్ ప్రశ్నలు విని రామ్ గోపాల్ వర్మ కంగుతున్నారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయి దివ్య వర్మను ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎవరు అడగనటువంటి ప్రశ్నలను అడిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Anchor Sai Divya: చేసేవన్నీ కెమెరాల ముందే చేస్తాను….

ఈ సందర్భంగా సాయి దివ్య వర్మను ప్రశ్నిస్తూ మీరు ఎప్పుడైనా అరియానా, అషురెడ్డి, ఇనాయ సుల్తానాలతో ఎప్పుడైనా సె* చేశారా? అని ప్రశ్నించడంతో వర్మ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తానెప్పుడూ వారితో సె* చేయాలేదని, నేను చేయాల్సిందంతా కెమెరా ముందే చేస్తానని ఈయన సమాధానం చెప్పారు. వాళ్లు కేవలం ఇంటర్వ్యూల వరకే వస్తారని వెనుకా ముందు ఏమీ లేవని ఈ సందర్భంగా వర్మ క్లారిటీ ఇవ్వడంతో ఈ బోల్డ్ యాంకర్ ద్వారా కొన్ని నిజాలు బయటపడ్డాయని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago