Featured

Anchor Sreemukhi: అవకాశం కావాలంటే పక్కలోకి రమ్మన్నారు.. మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన యాంకర్ శ్రీముఖి !

Anchor Sreemukhi: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిన నిజం.అయితే చిత్ర పరిశ్రమలోనే కాదు ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు మహిళలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఈ ఇబ్బందులు కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి నోరు విప్పారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి సైతం తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు.ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగాలని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు.ఇలా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే తను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఓ డైరెక్టర్ తనకు అవకాశం ఇస్తానని అయితే సినిమాలలో అవకాశం రావాలంటే తన పక్కలోకి రమ్మన్నారంటూ ఈమె కూడా తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను గురించి బయట పెట్టారు. ఇలా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న నేపథ్యంలోనే ఈమె వెండితెరకు దూరమై బుల్లి తెరపై స్థిరపడ్డారు.

Anchor Sreemukhi: అందుకే వెండి తెరకు దూరమయ్యారా…

ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి సినిమాలపై మక్కువ ఉండటంతో ఇప్పటికీ చిన్న చిన్న పాత్రలలో సినిమాలలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీముఖి చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago