యాంకర్ వర్షిణి ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ షో లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తన యాంకిరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇన్ స్టాలో దూసుకుపోతుంది. ఆమె అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.
అయితే ఆమె ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. చీర కట్టులో ఆమెను చూసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఆమెను ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. హాట్ యాంకర్ వర్షిణి లేటెస్ట్ గా ఓ వీడియోని కూడా పంచుకుంది. లేటెస్ట్ ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటో షూట్.. పెద్ద పెద్ద పూల ప్రింటెడ్ శారీలో హోయలుపోయింది వర్షిణి సౌందరాజన్.
తన అందాలతో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వర్షిణి ఢీ షోలో యాంకరింగ్ గా చేసింది. ఇక ఆ తర్వాత పలు షో లలో కూడా బాగా మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. పైగా అవకాశాల కోసం మరింత రెచ్చిపోతోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న “శాకుంతలం” సినిమాలో వర్షిని కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అవకాశాన్ని అందుకుంది వర్షిణి. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్హ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. హాట్ పోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…