Vishnu Priya: షర్ట్ బటన్ తీసేసి అందాలను ఆరబోసిన విష్ణు ప్రియ.. మరోసారి బోల్డ్ ఫోటో షూట్ తో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ?
Vishnu Priya: యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైన విష్ణు ప్రియ అనంతరం యాంకర్ గా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఇలా బుల్లితెర యాంకర్ గా అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఉన్న ఫలంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన ఈమె అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా అవకాశాల కోసం ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. నిత్యం బోల్డ్ ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విష్ణు ప్రియ ఎట్టకేలకు వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో సుధీర్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమాలో నటిస్తూనే ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏ మాత్రం తగ్గలేదు. నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె ఈ మధ్యకాలంలో తన అందాలను ఆరబోస్తూ డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. అదేవిధంగా బోల్డ్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులను ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
తాజాగా ఈమె షర్ట్ బటన్ తీసేసి లోదుస్తులు కనిపించేలా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేసుకున్నారు. కేవలం షర్టు మాత్రమే ధరించి ప్యాంట్ లేకుండా ఎంతో బోల్డ్ ఫోటోషూట్ చేసుకున్నారు. ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే కొందరు ఈ ఫోటోలపై స్పందిస్తూ విష్ణు ప్రియ ఎంత అందాలను ఆరబోసిన అవకాశాలను మాత్రం అందుకోలేకపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…