Categories: FeaturedMovie News

Hyper Aadi: జబర్దస్త్ ద్వారా ఆస్తులను బాగా కూడా పెట్టిన హైపర్ ఆది.. ఏడాది సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Hyper Aadi: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా కేవలం తన టాలెంట్ తో ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఎంతో మంది సెలెబ్రెటీలలో హైపర్ ఆది ఒకరు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన హైపర్ ఆది చదువు పూర్తి కాగానే అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే తనలో ఉన్న టాలెంట్ ను ఒక వీడియో రూపంలో చిత్రీకరించి దానిని అదిరే అభికి పంపించారు.

Hyper Aadi: జబర్దస్త్ ద్వారా ఆస్తులను బాగా కూడా పెట్టిన హైపర్ ఆది.. ఏడాది సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఇలా అభి ద్వారా జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అభి టీంలో ఉన్నటువంటి హైపర్ ఆది ఏకంగా టీం లీడర్ అయ్యారు. ఇక ఈయన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా ఒక్కో ఎపిసోడ్ కి లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకునేవారు.

Hyper Aadi: జబర్దస్త్ ద్వారా ఆస్తులను బాగా కూడా పెట్టిన హైపర్ ఆది.. ఏడాది సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

హైపర్ ఆది తన చదువును పూర్తి చేసుకొని ఉన్న ఊరిలో తన పొలాన్ని అమ్మడమే కాకుండా 20 లక్షల అప్పుతో హైదరాబాద్ వచ్చారు.అయితే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీగా సంపాదించిన హైపర్ ఆది తాను అమ్మిన పొలాన్ని కొనడమే కాకుండా తన తండ్రికి ఉంగరాలు అంటే ఎంతో ఇష్టం అని ఏకంగా తన పది చేతి వేళ్లకు పది ఉంగరాలు కొనిచ్చినట్టు ఓ సందర్భంలో వెల్లడించారు.

హైదరాబాదులో ఖరీదైన ఇంటిని కొన్న ఆది…

ఈ విధంగా హైపర్ ఆది తన సొంత గ్రామంలో 16 ఎకరాలు పొలం కొనడమే కాకుండా హైదరాబాదులో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.ఈ విధంగా హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ఇతర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తూ భారీగానే సంపాదించారు. ఇలా ఈయన ఏడాదికి సుమారు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తారని తెలుస్తోంది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన హైపర్ ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. అయితే ఈయన దూరం కావడానికి గల కారణం మాత్రం తెలియడం లేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago