Sravana Bhargavi: శ్రావణ భార్గవి విషయంలో రోజుకో వివాదం తెరపైకి వస్తుంది. ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకపరీకొకరి వయ్యారమే అని అన్నమయ్య కీర్తనలు పాడటమే కాకుండా ఆ పాటలో ఈమె నటించడంతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఈ క్రమంలోనే శ్రావణ భార్గవి ఈ పాట వివాదంపై ఎంతో మంది సినీ ప్రముఖులతో పాటు అన్నమయ్య వంశస్థులు కూడా స్పందించారు.
అయితే ఈ పాటలో తాను ఏ విధమైనటువంటి అశ్లీలతగా ప్రవర్తించలేదని, తనని తాను సమర్పించుకున్నప్పటికీ ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కాస్త వెనక్కు తగ్గి ఈ వీడియోలో పలు మార్పులు చేశారు. ఇలా ఈమె ఈ వీడియోను తొలగించడంతో చాలామంది ఈమెపై హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా తిరుపతి వాసుల నుంచి మరొక బిగ్ షాక్ తగిలింది. అన్నమయ్య కీర్తనలు శ్రావణ భార్గవి తన స్వలాభం కోసం ఉపయోగించుకుంది. ఈ పాటలో ఆమె తన అందాలను చూపెడుతు నటించడం పట్ల తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ పాటను తొలగించినప్పటికీ ఈమెని తిరుపతిలోకి అడుగుపెట్టనివ్వం అంటూ పెద్ద ఎత్తున తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా స్వామివారి దర్శనానికి అనుమతి లేకుండా చేయడమే కాకుండా, ఈమె తిరుపతిలోకి రావడానికి వీలు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా శ్రావణ భార్గవి అన్నమయ్య వంశస్తులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేయాలని తిరుపతి వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె అన్నమయ్య కీర్తనలను ఈ విధంగా వ్యవహరించడంతో ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…