టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకులు విషయం ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ నాలుగు సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా వివాహబంధంలో ఉంటూ… సినిమాల పరంగా అద్భుతంగా రాణిస్తూ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నటువంటి వీరు విడాకులు తీసుకోవడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇకపోతే అక్టోబర్ రెండో తేదీ వీరి విడాకుల విషయాన్ని తెలియజేసిన ఈ జంట ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.ఇక జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన సమంత తన కెరియర్ లో బిజీగా మారుతూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య పలు సినిమాలతో బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా సమంత నాగచైతన్య బాటలోనే మరో టాలీవుడ్ హీరో విడాకులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ హీరో ఒక బిగ్ సెలబ్రిటీ కూతురు ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే తన వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్థలు చోటు చేసుకోవడం వల్ల ఈ హీరో కూడా విడాకులకు సిద్ధమయ్యారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా బాగా ఆందోళన చెందుతూ ఆ హీరో సినిమా షూటింగులో పాల్గొనడం లేదని, ఒకప్పుడు తన భార్యతో కలిసి అన్ని ఈవెంట్స్ లో సందడి చేసే ఈ యువ హీరో ప్రస్తుతం ఎలాంటి ఈవెంట్స్ లో కూడా కనిపించకపోవడంతో తెరపైకి వీరి విడాకుల వార్తలు వస్తున్నాయి. మరి ఆ యువ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…