RRR Movie: ఆ హీరో పై కోపంతో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లను చింపేసిన మరో హీరో అభిమానులు!
RRR Movie: గత మూడు సంవత్సరాల నుంచి అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మూడు సంవత్సరాల నుంచి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక నేటితో ఈ ఎదురు చూపులకు పులిస్టాప్ పడిందనే చెప్పాలి.
రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మాత్రమే ఇలాంటి సినిమాలను చేయగలరు అనేలా ఎంతో అద్భుతంగా ఈ ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాని పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు.ఈ విధంగా ఒకే ప్లేస్ కలిగినటువంటి ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే వారి అభిమానుల మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ తారక్ అభిమానుల మధ్య కూడా పలు చోట్ల మనస్పర్థలు చోటు చేసుకొని చిన్న చిన్న గొడవలు తలెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే టికెట్ల విషయంలో ఇద్దరి అభిమానుల మధ్య పరస్పర మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని చరణ్,తారక్ అభిమానుల మధ్య ఇలాంటి మనస్పర్థలు చోటు చేసుకుని ఏకంగా సినిమా టికెట్లను చింపేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా టికెట్లపై ఒక హీరో అభిమాన సంఘం నాయకుల పేర్లు ఉండటంతో మరో హీరో అభిమానులు కోపంతో ఆ సినిమా టికెట్లు ఇచ్చి వెళ్లారు. ఇలా ఒక హీరో మాత్రమే డామినిట్ కావడంతో మరొక హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.కేవలం చిత్తూరులో మాత్రమే కాకుండా మరికొన్ని చోట్ల కూడా ఈ విధమైనటువంటి మనస్పర్ధలు చోటుచేసుకుంటున్నాయి.ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షో తోనే సూపర్ హిట్ టాక్ అందుకుని రాజమౌళి మరో అద్భుతం సృష్టించారని రివ్యూ ఇస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…