Anurag Kashyap: ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కుమార్తె గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.సాధారణంగా మనం ప్రభుత్వానికి లేదా ఏదైనా ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే తప్పనిసరిగా మనకు ఇతరుల నుంచి బెదిరింపు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే తన కుమార్తెకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయని ఆ సమయంలో తన గుండెపోటు వచ్చిందనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా 2019లో ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యతిరేకత తెలుపుతూ నిరసనలు చేశారు. ఈ నిరసన ఉద్యమంలో భాగంగా తన కుమార్తె కూడా పాల్గొన్నదని ఈయన వెల్లడించారు. 2014 ముందు వరకు అక్రమంగా బౌద్దులు, ముస్లీములు, హిందువులు, క్రైస్తవులు, పార్శీలు మెుదలైన విదేశీయులు చొరబడ్డారు. అలాంటి వారందరిని పారద్రోలడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తన కుమార్తె కూడా పాల్గొనడంతో చాలామంది తన కుమార్తెను రేప్ చేసి చంపుతామంటూ బెదిరించారని అలా తనని బెదిరించడంతో ఆమె పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని అనురాగ్ తెలియచేశారు.అలా తన కుమార్తెకు బెదిరింపులు రావడంతో తణుకు కూడా గుండెపోటు వచ్చిందని తాజాగా ఈయన ఈ విషయాన్ని బయట పెట్టారు.
Anurag Kashyap: కూతురిని చూస్తే గర్వకారణంగా ఉంటుంది…
తన కూతురు డిప్రెషన్ లో ఉండడం చూసి తనకు గుండెపోటు రావడంతో తాను తన ట్విట్టర్ ఖాతాని తొలగించి 2019లోపోర్చుగల్ వెళ్ళామని తెలిపారు. అయితే తన కూతురికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన తను ఏమాత్రం వెనకడుగు వేయకుండా తిరిగి తన పనిలో తాను నిమగ్నమయ్యారని,ఈ విధంగా తన కూతుర్ని చూస్తే తనకు చాలా గర్వకారణంగా ఉంటుందంటూ ఈయన తన కుమార్తె గురించి తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…