Movie News

Anushka: నాజుగ్గా తయారైన అనుష్క… వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్!

Anushka: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అనుష్క గురించి అందరికీ సుపరిచితమే.ఎన్నో ప్రేమకథా చిత్రాలతో పాటు లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సాధించిన అనుష్క బాహుబలి సినిమా తర్వాత తన సినిమాలను ప్రకటించలేదు.

ఈ విధంగా ఈమె సినిమాల గురించి ప్రకటించకపోవడంతో తాను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటించబోతుందని తెలుస్తుంది. ఇందులో ఈమె చేఫ్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం అనుష్క తన శరీర బరువును తగ్గించుకోవడం కోసం ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది.

చాలా రోజుల నుంచి అనుష్కకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఎక్కడ కనిపించకపోవడంతో అభిమానుల సైతం కాస్త అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈమె తన పుట్టినరోజును జరుపుకోవడంతో పుట్టిన రోజు సందర్భంగా యువి క్రియేషన్స్ అనుష్క సినిమాకు సంబంధించినటువంటి ఒక ఫోటో విడుదల చేశారు.ఈ సినిమా పేరు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఈ సినిమాలో అనుష్క శెట్టి అన్విత రవళి శెట్టిగా నటించబోతున్నట్లు తెలియజేశారు.

Anushka: అన్విత శెట్టిగా మారిపోయిన అనుష్క..

ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి అనుష్క ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసినటువంటి ఎంతోమంది అభిమానులు అసలు ఇక్కడ అనుష్క నేనా అనేలా ఈమె లుక్ అందరిని ఆకట్టుకుంది. అనుష్క మునపటిలాగే ఎంతో స్లిమ్ గా, నాజూగ్గా తయారు కావడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago