Ashu Reddy: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు ఆశు రెడ్డి. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా మంచి గుర్తింపు రావడంతో ఈమెకు రెండుసార్లు బిగ్ బాస్ అవకాశం రావడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెండితెర సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకున్నారు.
ఇలా ఒకవైపు బుల్లితెర వెండితెరపై నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు.నిత్యం విదేశీ పర్యటనలకు వెళుతూ పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇవ్వడం ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బోల్డ్ ఫోటోషూట్స్ తో అందరికీ పిచ్చెక్కిస్తున్న అశు రెడ్డి తాజాగా లండన్ వీధులలో తన స్నేహితులతో కలిసి హో జాయేగి బల్లే బల్లే అనే హిందీ పాటకు డాన్స్ వేశారు.
పొట్టి స్కర్ట్ ధరించి థైస్ అందాలతో పాటుగా హాట్ హాట్ క్లీవేజ్ షో చేస్తూ అందాల విందు వడ్డించిన ఈమె ఈ డాన్స్ చేసే సమయంలో తన డ్రెస్ ఇబ్బందికరంగా మారడంతో డ్రెస్ సరి చేసుకుంటూ మరి డాన్స్ చేసింది.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో చూసిన అనంతరం ఆశు రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
రోజురోజుకి ఈమె అందాల ప్రదర్శన మితిమీరడంతో అసలు నువ్వు వేసుకుని డ్రెస్సులు ఏంటి..మీ ఇంట్లో వాళ్ళు నిన్ను పట్టించుకోవడం లేదా లేకపోతే నువ్వే వాళ్ళని వదిలి పెట్టావా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు అవకాశాల కోసం మరీ ఇంతగా దిగజారి పోవాలా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా నేటిజన్లో ఆగ్రహానికి కూడా గురవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…