Movie News

Anushka Shetty: నా జీవితంలో ఎంతో ఇబ్బంది పడిన క్షణాలు అవే.. అనుష్క శెట్టి కామెంట్స్ వైరల్!

Anushka Shetty:తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి గురించి అందరికీ సుపరిచితమే. ఎంతో అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క సినిమాలలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మంచి మనసు కలది.

ఇలా ఈమె మంచితనానికే ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఇక సినిమాలలో ఏ విధమైనటువంటి గ్లామర్ షో లేకుండా ఎంతో అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకొని నటించే అనుష్క బయట కూడా ఎంతో హుందాగా డ్రెస్సులను ధరించి ఎంతోమందికి అభిమాని నటిగా మారిపోయారు.ఇక చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొన్ని నియమ నిబంధనలను పెట్టుకొని ఉంటారు. అయితే ఒకానొక సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఆ నియమ నిబంధనలను వదులుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే అనుష్క సైతం అలాంటి నిబంధనలను ఒకసారి బ్రేక్ చేయాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన ఈమె అరుంధతి సినిమా ద్వారా ఎంతో మంచి ఆదరణ పొందారు. ఈ సినిమా తన జీవితంలో ఎప్పటికీ తనకు ఒక స్పెషల్ అని అనుష్క చెబుతుంటారు. అరుంధతి సినిమా తర్వాత ఈమె బిల్లా సినిమాలో నటించారు.

Anushka Shetty: జీవితంలో మొదటిసారి ఇలా..

ఈ సినిమా కథ తనకు ఎంతగానో నచ్చింది అయితే ఈ సినిమా విషయంలో తాను ఒక ఇబ్బందిని ఎదుర్కొన్నానని తన జీవితంలో ఇబ్బంది పడిన క్షణాలు అవేనంటూ తెలియజేశారు.ఈ సినిమా కథ నచ్చినప్పటికీ సినిమాలో బికినీ ధరించడం తనకు చాలా ఇబ్బందిగా మారిందని ఈమె వెల్లడించారు.మొదటిసారి ఈ సినిమా కోసం బికినీ ధరించినప్పుడు తనకు ఎంతో ఇబ్బంది కలిగిందని నా జీవితంలో అంతలా ఇబ్బంది పడిన క్షణాలు అవేనంటూ ఈ సందర్భంగా అనుష్క వెల్లడించారు. తాజాగా ఈమె యు వి క్రియేషన్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో అనుష్క నటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago