Movie News

Aryan Khan: అనన్య పాండేను చూసి మొహం పక్కకు తిప్పుకున్న ఆర్యన్ ఖాన్.. అసలేమైందంటే?

Aryan Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనన్య పాండే లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తో అనన్యకు ఎంతో మంచి స్నేహం ఉంది.

ఈ క్రమంలోనే అనన్య పాండే తరచూ షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లేదని ఇలా ఆర్యన్ ఖాన్ అనన్య పాండే మధ్య కూడా మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలుస్తోంది. గత ఏడాది ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ కేసులో భాగంగా అనన్య పాండే పేరు కూడా ప్రస్తావన వచ్చింది. అయితే ఈ కేసులో ఆర్యన్ కు ఏ విధమైనటువంటి సంబంధం లేదని అధికారులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారు.

ఈ వివాదం అనంతరం అనన్య పాండే ఆర్యన్ ఖాన్ మధ్య దూరం కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నటించిన మజామా సినిమా అక్టోబర్ ఆరవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ముంబై లోని ఓ మాల్ లో ప్రసారం చేశారు. ఈ స్పెషల్ ప్రీమియర్ చూడటానికి పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారు.

 

Aryan Khan: అనన్యను చూసి చూడనట్టు వెళ్లిన ఆర్యన్..

ఈ క్రమంలోనే ఈ స్పెషల్ ప్రీమియర్ చూడడం కోసం అనన్య పాండే ఆర్యన్ ఖాన్ కూడా వచ్చారు. అయితే అనన్య పాండే ఆర్యన్ ఖాన్ కిఎదురుపడిన ఆయన మాత్రం తనని చూసి చూడనట్టు ముఖం పక్కకు తిప్పుకున్నారు.దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ అయ్యో పాపం అనన్య పరిస్థితి ఏంటి ఇలా అయ్యిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago