Aryan Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గత ఏడాది క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో భాగంగా ఎన్సీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో 22 రోజులపాటు కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ బెయిల్ పై బయటకు వచ్చారు.
ఇకపోతే ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు ఏ విధమైనటువంటి సాక్షాలను కోర్టుకు అందించని నేపథ్యంలో ఇందులో ఆర్యన్ తప్పు ఏమాత్రం లేదని గుర్తించిన న్యాయస్థానం అతనికి క్లీన్ ఇచ్చింది. అయితే ఈయన డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ అరెస్టు కావడంతో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అలాగే మరి కొంతమంది సెలబ్రిటీలు ఇతనికి మద్దతుగా నిలబడ్డారు.
ఇకపోతే ఈ విషయంలో ఆర్యన్ ఖాన్ కి ఉపశమనం లభించిన తరుణంలో మరోసారి ఈయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి నైట్ క్లబ్ కి వెళ్లి తన స్నేహితులతో కలిసి మందు కొడుతూ చిల్ అయినట్టు తెలుస్తోంది.అయితే మొహానికి మాస్క్ అడ్డుగా పెట్టుకున్న ఆర్యన్ మందు తాగే సమయంలో మాస్క్ తీయడంతో ఆయనేనని గుర్తించారు.
ఈ విధంగా ఆర్యన్ ఖాన్ కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి పలువురు నెటిజన్లు ఈయన వ్యవహార శైలి పై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఓ పాష్ నైట్ క్లబ్‌కు వెళ్లాడు. అయితే ఈ నైట్ క్లబ్ కి తరచూ సెలబ్రెటీల పిల్లలు హాజరవుతూ పార్టీలు చేసుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఈ క్లబ్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…