Movie News

Kiran Abbavaram: నన్ను ప్రశ్నించే వాళ్లకు ఇదే నా సమాధానం.. ఈ పని కోసం ఏళ్ళు కష్టపడి తిరిగాను.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్?

Kiran Abbavaram: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు.ఈయన షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వెండితెర హీరోగా అవకాశాలను అందుకునే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలు పెద్దగా హిట్ కొట్టకపోయినా వరుస ఫ్లాప్స్ వెంటాడుతూ ఉన్న ఈయన మాత్రం పెద్ద పెద్ద బ్యానర్లలో అవకాశాలను అందుకుంటు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ విధంగా ఈయన పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బ్యానర్లలో సినిమా అవకాశాలను అందుకోవడంతో ఈయన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కిరణ్ అబ్బవరం వెనుక భారీ బ్యాక్ గ్రౌండ్ ఉందని అందుకే తన సినిమాలు ఫ్లాప్ అయినా ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఈ వార్తలపై తాను స్పందించి ఈ వార్తలపై ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పటివరకు నేను ఇలా కొనసాగుతున్నాను అంటే అందుకు కారణం మీరే. ప్రేక్షకుల సపోర్ట్ తోనే తాను ఇక్కడి వరకు వచ్చానని తెలిపారు.ఇకపోతే తన గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇలా తనని ప్రశ్నించే వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం హార్డ్ వర్క్.

కష్టపడి పని చేయడమే కారణం…

సాధారణంగా ఒక తరగతిలో కుర్రాడు తనకు తక్కువ మార్కులు వచ్చాయనే విషయం కన్నా పక్క వారికి ఎక్కువ వచ్చాయని బాధపడుతుంటారు. నా విషయంలో కూడా ఇలాగే జరిగింది అంటే తాను ఏదో పాజిటివ్ సాధించానని అర్థం. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేయడం కోసం తాను ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి తిరిగానని…ఆ అవకాశం వచ్చినప్పుడు కష్టపడి పని చేస్తున్నాను అంటూ కిరణ్ అబ్బవరం ఈ సందర్భంగా తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago