Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషురెడ్డి ఒకరు. సమంత పోలికలతో ఉండటం వల్ల జూనియర్ సమంతగా ఈమె ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈమె రెండు సార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి అషురెడ్డి పలు బుల్లితెర కార్యక్రమాలు అలాగే వెండితెర సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు.మొత్తానికి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిపోయిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే అషురెడ్డి సోషల్ మీడియాలో ఎన్నో గ్లామరస్ బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేయడమే కాకుండా కొన్నిసార్లు నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురవుతూ ఉంటారు. ఇలా ఎన్నోసార్లు నేటిజెన్లు నుంచి భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ అమ్మడు మాత్రం తగ్గేదేలే అన్నట్టు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక పొట్టి దుస్తులను ధరించి అందాలను ఆరబోస్తూ ఉండడమే కాకుండా గత కొద్ది రోజుల క్రితం ఏకంగా బెడ్ రూమ్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ రొమాంటిక్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన సమయంలో పెద్ద ఎత్తున ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న అషురెడ్డి ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టు ఈసారి ఏకంగా బాత్రూం ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇలా బాత్ టబ్ లోస్నానం చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది యధావిధిగా తనపై భారీ స్థాయిలో ట్రోలింగ్ చేస్తూ డబ్బు కోసం, అవకాశాల కోసం మరీ ఇంతలా దిగజారి పోవాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…