Ashu Reddy: సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యేవారికి అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బుల్లితెర పై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో మందిని సందడి చేస్తున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో యాంకర్ రవితో కలిసి ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం యాంకర్ రవితో కలిసి బైక్ రైడింగ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదేవిధంగా అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలకు యాంకర్ రవి స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అషు రెడ్డి యాంకర్ రవికి ముద్దిస్తా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన రవి తిరస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పుష్ప సినిమాలో డైలాగ్ ను వీరిద్దరు డబ్ స్మాష్ చేస్తూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అషు రెడ్డి స్పందిస్తూ….”ఎన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు.. రేయ్ ఎవుర్తి రా అది.. అన్నో అంటుంది.. మళ్ళీ ముద్దెడతానంటుంది.. తు.. రేయ్ యాడదొరికిన సంతరా ఇది” రవి అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…