Ashu reddy: అషూ రెడ్డి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. తన అందం.. అభినయంతో సత్తా చాటుతోంది అషురెడ్డి. అప్పట్లో డబ్ స్మాష్ వీడియోల ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ… ప్రస్తుతం వరసగా రియాలిటీ షోలు, సినిమాల అవకాశాలతో సత్తా చాటుతోంది.
ఈ గ్లామర్ బ్యూటీకి బిగ్ బాస్ ఎంట్రీ మరింత గుర్తింపు ఇచ్చింది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత.. అషు రెడ్డి ఫేట్ మారింది. దీంతో పాటు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలో తన అందంలో అందరి మతుల్ని పోగొట్టింది. బిగ్ బాస్ తరువాత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కొన్ని రోజుల పాటు రిలేషన్ లో ఉంది.
ఎప్పడూ కూడా.. హాట్ ఫోటోలతో, లైవ్ చాట్ లతో తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది అషు రెడ్డి. ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ నిర్వహించింది. ఇలా చేస్తున్న క్రమంలో ఓ నెటిజెన్ నుంచి ఆసక్తికర ప్రతిపాదన వచ్చింది. మనం లేచిపోదామా అంటూ.. అడిగాడు. దీనికి అషు కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.
అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఇక తన అందాలతో విందు చేస్తుంది. గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడటం లేదు. ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ జశ్వంత్ పడాలతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొంది. ఇందులో చాలా మంది ఫాలోవర్లు రకరకాల ప్రశ్నలు అడిగారు.. ఓ నెటిజెన్ అషు రెడ్డిని ‘అషు.. మనం లేచిపోదాం’ అంటూ కామెంట్ పెట్టాడు. సదరు నెటిజెన్ అడిగిన ప్రశ్నకు… ’ఓకే చిల్’ అంటూ.. రిప్లే ఇచ్చింది. దీంతో ఇప్పడు ఈ కామెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…