Featured

అనుష్క పెళ్లి జరిగేది అప్పుడే… సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిష్కుడు..!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత అరుంధతి, భాగమతి వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ద్వారా మెప్పించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇండస్ట్రీలో ప్రభాస్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ వీరిద్దరూ మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడినప్పటికీ వీరిద్దరూ నిజ జీవితంలో ఒకటి అయితే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు ఆశపడ్డారు.

అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా తర్వాత ఈమె ఎలాంటి సినిమాలు చేపట్టకపోవడంతో ఈమె పెళ్లి చేసుకోబోతునట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. తాజాగా ఓ జ్యోతిష్కుడు అనుష్క పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జ్యోతిష్కుడు మాట్లాడుతూ అనుష్క పెళ్లి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారితో జరగదని తెలియజేశాడు.

అనుష్క ముఖకవళికలను చూస్తే ఆమె ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకోదని ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుష్క పెళ్లి ఈ ఏడాది కాకుండా 2023లో జరుగుతుందని జ్యోతిష్య పండితులు జగన్నాథ్ గురూజీ తెలియజేశారు. మరి ఇతని జ్యోతిష్యం ఎంతవరకు నిజం అవుతుందో వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago