Big Boss Non Stop: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా 24 గంటల పాటు ప్రసారం అవుతుంది.ఇకపోతే మొదటివారం నామినేషన్ లో భాగంగా ఏడు మంది కంటెస్టెంట్ లో వున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ ఏడుగురిలో ముమైత్ ఖాన్, సరయు మినహా మిగిలిన కంటెస్టెంట్ లు అందరూ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లారు. వీరిద్దరు మాత్రమే మిగిలి ఉండగా సరయు బిగ్ బాస్ ప్రకటించక ముందే తాను ఇక ఇంటిలోనుంచి వెళ్లిపోతానని ఖచ్చితంగా ప్రేక్షకులు తనను ఎలిమినేట్ చేసి ఉంటారని భోరున ఏడ్చింది.
తన పట్ల ప్రేక్షకులు ఎంతో వ్యతిరేకంగా ఉన్నారని బిగ్ బాస్ హౌస్ లోన్ తన ఉండటం ప్రేక్షకులు కూడా ఆదరించకపోతున్నారని, బిగ్ బాస్ నుంచి తానే ఎలిమినేట్ అయ్యేది అంటూ బోరున ఏడ్చారు. ప్రేక్షకులకు ఇంత వ్యతిరేకత ఎందుకంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
సరయు ఇదివరకే బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో ఈమె ఎవరు ఊహించని విధంగా మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ అనుభవం రీత్యా నాన్ స్టాప్ కార్యక్రమంలో కూడా ఈమె మొదటి వారమే నామినేషన్ లిస్టులో ఉండటంతో ఈసారి కూడా తానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతానని భావించి బోరున ఏడ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈవారం ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…